USA – September Monthly Aaradhana conducted Online on 08th September 2024

ఆదివారం 09/08 సెప్టెంబర్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి గోసుల గంగాభవాని గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ గోసుల రమణ గారు, శ్రీమతి గోసుల భద్రలక్ష్మి గారు, శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
మాధవి గారు (సభ్యేతరులు)
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన : గురు బ్రహ్మ, జ్ఞాన మజ్ఞానములు, ఓం యీశ్వరా – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురుస్తుతి – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
ఈశ్వరుడు – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
అమెరికాలో త్రయీసాధన – ఆగష్టు 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కుంట్ల రాణి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – ఆగష్టు 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి యర్ర రేణుక గారు
ప్రసంగం – ఈశ్వరుడు – చిరంజీవి సత్య కోవిద్
ప్రసంగం – ఆరాధన – చిరంజీవి కాశ్వీ
ప్రసంగం – బ్రహ్మరిషి శ్రీ మొహిద్దీన్ బాదుషా గారి అనుభవాలు – శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
ప్రసంగం – బ్రహ్మరిషి శ్రీ హుస్సేన్ షా గారి అనుభవాలు – శ్రీ గోసుల రమణ గారు
సభ్యుల విశ్లేషణ, అనుభవాలు
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...