USA – October Monthly Aaradhana conducted Online on 06th October 2024

ఆదివారం 10/06 అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు, శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీమతి యర్ర రేణుక గారు
శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీ కాజులూరి ప్రిథ్వి గారు (సభ్యేతరులు)
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన : గురు బ్రహ్మ, జ్ఞాన మజ్ఞానములు, ఓం యీశ్వరా – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
గురుస్తుతి – శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
ఈశ్వరుడు – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
కీర్తన – శ్రీమతి యర్ర రేణుక గారు
అమెరికాలో త్రయీసాధన – సెప్టెంబర్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – సెప్టెంబర్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కురుటి వరలక్ష్మి గారు
షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”: 133వ పద్యము
అనలము దహ్యమాన మయినప్పుడు లేచెడు విస్ఫులింగముల్
ఘనతరజ్వాలలం గలిపి కన్నుల ఱెప్పలు మూయకుండఁగా
మనసును నిల్పి బ్రాహ్మికసమాధిని జూచిన యజ్ఞపూరుషుం
డినుఁడు నుషస్సుహాయనము లీశ్వరజీవులఁ గాననయ్యెడున్.
https://www.youtube.com/watch?v=Ni4_gsBAZVo&t=32s

సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...