USA – November Monthly Aaradhana conducted Online at Smt Penmetsa Jaya home on 07th November 2020
USA – 07 నవంబర్ 2020 శనివారం అమెరికాలో నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి పెన్మెత్స జయ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
USA – November Monthly Aaradhana conducted Online at Smt Penmetsa Jaya gari home on 07th November 2020.
తేది: 07 నవంబర్ 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:10 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీమతి పెన్మెత్స జయ గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు, శ్రీమతి సీత రామ హనుమ కుమారి గారు
2.శ్రీమతి పెన్మెత్స జయ గారు, కుటుంబ సభ్యులు
3.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
4.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
5.శ్రీ పోటూరి నాగరాజు గారు, శ్రీమతి పోటూరి విద్యుల్లత గారు
6.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
7.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
8. శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
9.శ్రీమతి యెర్ర రేణుక గారు
10.శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు
11.శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
12.శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు
13.శ్రీమతి ఎలుబండి కళ్యాణి
14.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
15.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
16.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీమతి పెన్మెత్స జయ గారు.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు.
4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.
5.హారతి – శ్రీమతి పెన్మెత్స జయ గారి కుటుంబ సభ్యులు.
6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు.
7.కీర్తన – కోసూరి సత్యనారాయణ గారు.
8.చిరంజీవి సత్య కోవిద్ ప్రసంగం, చిరంజీవి కాశ్వీ కీర్తన (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు).
9.సంక్షిప్త వివరములు – అక్టోబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.
10.సంక్షిప్త వివరములు – అక్టోబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు (శ్రీమతి రామలక్ష్మి గారు చదివినారు).
11.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ తత్వ ప్రబోధము (రెండవ భాగము) లో ని “ధర్మం” పై డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.
మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు