USA & Canada – Monthly Aaradhana conducted in Online at Sri Surukanti Yadireddy home on 3rd October 2020
USA & Canada – 03 అక్టోబర్ 2020 శనివారం కెనడా లో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
USA & Canada – October Monthly Aaradhana conducted Online at Sri Surukanti Yadireddy gari home, Canada on 03rd October 2020.
తేది: 05 అక్టోబర్ 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:30 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు, శ్రీమతి సీత రామ హనుమ కుమారి గారు
2.శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారు, కుటుంబ సభ్యులు
3.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
4.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్ కుటుంబ సభ్యులు
5.శ్రీ పోటూరి నాగరాజు గారు, శ్రీమతి పోటూరి విద్యుల్లత గారు
6.శ్రీ నూతక్కి భారత్ గారు
7.శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు
7.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
8.శ్రీ యెర్ర గిరిబాబు గారు, శ్రీమతి యెర్ర రేణుక గారు
9.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
10.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
11.శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు
12.శ్రీమతి తంత్రవాహి లక్ష్మి గారు
13.శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు
14.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
15.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
16.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
17.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీ సూరుకంటి యాదిరెడ్డి గారు.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీ నూతక్కి భరత్ గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీమతి పెన్మెత్స జయ గారు.
4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.
5.హారతి – శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారి కుటుంబ సభ్యులు.
6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి బైరిపోగు కోమలి దేవి గారు.
7.కీర్తన – కోసూరి సత్యనారాయణ గారు.
8.సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు.
9.సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యెర్ర రేణుక గారు
10.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ఓంకారము మరియు సద్గురు హుస్సేన్ షా గారి విశేషాలు డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.
మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు