USA – May Monthly Aaradhana conducted Online on 07th May 2023

USA – 07 మే 2023 ఆదివారం అమెరికాలో మే నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి గోసుల గంగాభవాని గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి పోటూరి నాగ దివ్య గారు
శ్రీమతి జల్లేపల్లి కళ్యాణి గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీమతి యెర్రా గిరిబాబు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ప్రార్ధన – శ్రీమతి జల్లేపల్లి కళ్యాణి గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీమతి పోటూరి నాగ దివ్య గారు
గురుస్తుతి – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
ఈశ్వరుడు – శ్రీమతి కుంట్ల రాణి గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
అమెరికాలో త్రయీసాధన – ఏప్రిల్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – ఏప్రిల్ 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
అంశము : సూఫీవేదాంత దర్శము (Episode – 33) | 70, 71 పద్యములు
70 వ పద్యము
స్వాతంత్రైక్యపరీక్ష వచ్చిన తపచ్ఛక్తిన్ విమర్శించు వి
ద్యాతత్త్వంబు విధించి యీశ్వరనిధి ధ్యాసంబులో దృశ్యమై
పాతాళంబుల మెట్టి పైకెగసి దివ్యద్యోధునీనాక సం
ఘాతంబున్ బెకలింప నేర్చెదరు యోగజ్ఞాన విద్యాకృతిన్.
71 వ పద్యము
ఈ సభా దృక్పథమేసుడీ గంగాప్ర
యాగాదితీర్థయాత్రాభిగమన
మీ సభారాధనమేసుడీ దాన వ్ర
తౌ ఘాదికముల కత్యంత ఫలము
ఈ సభాధ్యాయనమే సుడీ యజ్ఞదీ
క్షాదికంబులకంటె నధికతరము
ఈ సభావిజ్ఞానమే సుడీ జన్మ జ
న్మాంతరాదిక దోష శాంతికరము.
ఈ సభాధర్మపథమున కెరగువారు
సేమములఁ గాంచి యిష్టార్థ సిద్ధిఁ బడసి
జన్మ తరియింప కలికల్మషములు తొలగ
శాశ్వతానందసాంద్రులై సాగుచుంద్రు.
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్, కోఆర్డినేటర్ : టి.ఎస్.వి శ్రీనివాస్

You may also like...