USA – May Monthly Aaradhana conducted Online at Srinivas home on 1st May 2021
USA – 01 మే 2021 శనివారం అమెరికాలో మే నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
తేది: 01 మే 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 6:20 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
- శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
- శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక
- శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
- శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
- శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
- శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి నిహారిక
- శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు
- కుమారి అడ్డాల లక్ష్మీశ్రీ గారు
- ప్రార్ధన
- మంత్ర ధ్యానం
- హారతి – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- గురుస్తుతి –
- ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కుంట్ల రాణి గారు
- చిరంజీవి సత్య కోవిద్ చక్కటి ప్రసంగం, చిరంజీవి కాశ్వీ చక్కటి కీర్తన (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు).
- కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
- సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- సంక్షిప్త వివరములు – ఏప్రిల్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘మౌనము‘ పై శ్రీ కుంట్ల ప్రసాద్ గారు చక్కటి ప్రసంగం చేసినారు
- పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘మౌనము’ పై విశ్లేషణ చేసినారు
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు