USA – June Monthly Aaradhana conducted Online at Addala Lakshmi Sree and Kosuri Satyanarayana homes on 06th June 2021
USA – 06 జూన్ 2021 ఆదివారం అమెరికాలో జూన్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు, కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
తేది: 06 జూన్ 2021 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు, కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
- కుమారి అడ్డాల లక్ష్మీశ్రీ గారు
- కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన
- శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
- శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
- శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- శ్రీమతి కుంట్ల రాణి గారు
- శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
- శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- ప్రార్ధన
- మంత్ర ధ్యానం
- హారతి – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు, కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ – కీర్తన మరియు ప్రసంగం (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు)
- గురుస్తుతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- కీర్తన – శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
- సంక్షిప్త వివరములు – మే నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘లక్ష్యము’ పై శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు చక్కటి ప్రసంగం చేసినారు
- పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘లక్ష్యము‘ పై విశ్లేషణ చేసినారు
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు