USA – June Monthly Aaradhana conducted in Online at Smt. Satti Umamaheswari home on 6th June 2020

USA – 06 జూన్ 2020 శనివారం అమెరికాలో జూన్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA – June Monthly Aaradhana conducted in Online at Smt. Satti Umamaheswari home on 06th June 2020.

తేది: 06 జూన్ 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:30 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు, శ్రీమతి సీత రామ హనుమ కుమారి గారు
2.శ్రీ ముత్యాల పెద్దకాపు గారు, శ్రీమతి ముత్యాల రాధా రుక్మిణి గారు
3.శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
4.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
5.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
6.శ్రీ యెర్ర గిరిబాబు గారు, శ్రీమతి యెర్ర రేణుక గారు
7.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
8.శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు
9.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
10.శ్రీమతి పెన్నాడ శ్వేతా శైలేష్ గారు
11.శ్రీమతి కురిటి వరలక్ష్మి గారు
12.శ్రీ నూతక్కి భారత్ గారు
13.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
14.శ్రీ చెన్నుపాటి సత్యనారాయణ గారు
15.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
16.శ్రీ అరుణ్ గారు (సభ్యేతరులు)
17.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
18.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు, చిరంజీవి అన్షిక

ఎజెండా:
1.గురుబ్రహ్మ – శ్రీ ముత్యాల పెద్దకాపు గారు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి యెర్ర రేణుక గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ చెన్నుపాటి సత్యనారాయణ గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

5.హారతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు కుటుంబ సభ్యులు.

6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి పెన్నాడ శ్వేతా శైలేష్ గారు.

7.కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.

8.చిరంజీవి కాశ్వీ గురు బ్రహ్మ చెప్పినది, చిరంజీవి సత్య కోవిద్ త్రైసాధన, స్వామి గురించి చక్కటి ప్రసంగం చేసినాడు (రామలక్ష్మి గారి బాబు, పాప).

9.చిరంజీవి అన్షిక కీర్తన చెప్పినది (శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి పాప).

10.సంక్షిప్త వివరములు – మే నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు.

11.సంక్షిప్త వివరములు – మే నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి కుంట్ల రాణి గారు.

12.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ సమాధి – డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.

మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...