USA – July Monthly Aaradhana conducted Online on 07th July 2024

ఆదివారం 07/౦7 జూలై నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీ దండు హృదయ్ గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ దండు సుభాష్ వర్మ గారు, శ్రీమతి దండు గాయత్రి దేవి గారు, శ్రీ దండు హృదయ్ గారు, శ్రీమతి శ్రావ్య గారు
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త , చిరంజీవి ఉమేష్ రిషి
శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన – శ్రీ యర్ర గిరిబాబు, శ్రీమతి రేణుక
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – పాల్గొన్న సభ్యులు
హారతి – శ్రీ దండు సుభాష్ వర్మ గారు, శ్రీమతి దండు గాయత్రి దేవి గారు, శ్రీ హృదయ్ గారు, శ్రీమతి శ్రావ్య గారు
గురుస్తుతి – శ్రీమతి కుంట్ల రాణి గారు
ఈశ్వరుడు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
కీర్తన
అమెరికాలో త్రయీసాధన – జూన్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – జూన్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు

సూఫీ వేదాంత దర్శము (Episode – 58)
123 వ పద్యము
అణువున రెండువస్తువు లయాచితమై విలసిల్లుచుండు న
య్యణువు వెలుంగునున్ నిశికి నాకరమై కనుచూపుమేరలో
గనపడు నావెలుంగు నిశికంటెను తేటయియున్న తన్నిశిన్
వెనుకకు నెట్టలేదది రవిన్ గబళించెడు శూన్య మట్టులన్.

సభ్యుల అనుభవాలు, విశ్లేషణ
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...