USA – October Monthly Aaradhana conducted Online at Smt. Avvari Lakshmi, Kosuri Satyanarayana & Sri Srinivas homes on 03th October 2021
USA – -03 అక్టోబర్ 2021 ఆదివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
తేది: 02 అక్టోబర్ 2021 (ఆదివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
- శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
- శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
- శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
- శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
- శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- శ్రీ సురుకంటి యాదిరెడ్డి గారు
- కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
- శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
- శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- ప్రార్ధన
- మంత్ర ధ్యానం
- హారతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి దివ్యవాణి గారు
- చిరంజీవి సత్య కోవిద్ చక్కటి ప్రసంగం చేసినారు (శ్రీమతి రామలక్ష్మి గారి కుమారుడు)
- సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- సంక్షిప్త వివరములు – సెప్టెంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యర్ర రేణుక గారు
- స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘లక్ష్యము’ శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు, మోరిస్విల్లే, నార్త్ కరొలినా, అమెరికా చక్కటి ప్రసంగం చేసినారు
- పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘లక్ష్యము’ పై విశ్లేషణ చేసినారు
మోడరేటర్ & కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు