USA – December Monthly Aaradhana conducted Online on 08th December 2024
ఆదివారం 12/08 డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీ గోసుల రమణ గారు
శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
శ్రీమతి రేణుక గారు
శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారు
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
కార్యక్రమ వివరములు
ప్రార్ధన : గురు బ్రహ్మ, జ్ఞాన మజ్ఞానములు, ఓం యీశ్వరా – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – సభ్యులందరు
హారతి – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
ఈశ్వరుడు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
అమెరికాలో త్రయీసాధన – నవంబర్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – నవంబర్ 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
ప్రసంగం – పూర్వ పీఠాధిపతుల విశిష్టిత – బ్రహ్మరిషి శ్రీ హుస్సేన్ షా సధ్గురువర్యులు – శ్రీ గోసుల రమణ గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్