USA – December Monthly Aaradhana conducted Online at Addala Lakshmi Sree home on 05th December 2020

USA – 05 డిసెంబర్ 2020 శనివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA – December Monthly Aaradhana conducted Online at Addala Lakshmi Sree gari home on 05th December 2020.

తేది: 05 డిసెంబర్ 2020 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:10 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
పాలుగొన్న సభ్యులు:
1.డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు, శ్రీమతి సీత రామ హనుమ కుమారి గారు
2.కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు
3.శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
4.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
5.శ్రీ యెర్ర గిరిబాబు గారు, శ్రీమతి యెర్ర రేణుక గారు గారు
6.శ్రీమతి ఎలుబండి కళ్యాణి గారు
7.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
8.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
9.శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
10.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
11.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
12.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
13.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ఎజెండా:
1.గురుబ్రహ్మ – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు.

2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీమతి ఎలుబండి కళ్యాణి గారు.

3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు.

4.మంత్రం ధ్యానం – సభ్యులు అందరు మూడు నిముషాలు చేసినారు.

5.హారతి – కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారు.

6.ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి యెర్ర రేణుక గారు.

7.కీర్తన – కోసూరి సత్యనారాయణ గారు.

8.చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ ప్రసంగం (శ్రీమతి రామలక్ష్మి గారి పిల్లలు).

9.సంక్షిప్త వివరములు – నవంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు.

10.సంక్షిప్త వివరములు – నవంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యెర్ర రేణుక గారు.

11.స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ తత్వ ప్రబోధము (రెండవ భాగము) లో ని “ధర్మం” పై డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు అందరికి అర్ధమయే రీతులో చాల విపులంగా ఉదాహారణలతో చక్కటి ప్రసంగం చేసినారు. అలాగే సభ్యుల సందేహాలను నివృత్తి చేసినారు.

కోఆర్డినేటర్, మోడరేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...