USA – August Monthly Aaradhana conducted Online on 04th August 2024

ఆదివారం 08/౦4 ఆగష్టు నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారు, శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ గోసుల రమణ గారు, శ్రీమతి గోసుల భద్రలక్ష్మి గారు, శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త , చిరంజీవి ఉమేష్ రిషి
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
శ్రీ కాజులూరి ప్రిథ్వి గారు (సభ్యేతరులు)
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు
ప్రార్ధన 1 : జ్ఞాన మజ్ఞానములు – శ్రీ గోసుల రమణ గారు
ప్రార్ధన 2 : ఓం యీశ్వరా – శ్రీ కుంట్ల ప్రసాద్ గారు
మంత్ర ధ్యానం మరియు స్వామి కి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – సభ్యులందరు
హారతి – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
గురుస్తుతి – శ్రీ యర్ర గిరిబాబు గారు
ఈశ్వరుడు – శ్రీమతి పొత్తూరి నాగ దివ్య గారు
కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
గురువారం స్వామి పిఠాపురం సభలు – జూలై 2024 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి గోసుల గంగాభవాని గారు
అనుభవాలు – చిరంజీవి మదన భవ్య శ్రీ, శ్రీ కాజులూరి ప్రిథ్వి గారు (సభ్యేతరులు), శ్రీమతి గోసుల భద్రలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీ యర్ర గిరిబాబు గారు
ప్రసంగం – శ్రీ గోసుల రమణ గారు
సభ్యుల విశ్లేషణ
మోడరేటర్ & కోఆర్డినేటర్ : శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్

You may also like...