USA – August Monthly Aaradhana conducted Online on 06th August 2023
USA – 06 ఆగష్టు 2023 ఆదివారం అమెరికాలో ఆగష్టు నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
శ్రీ యెర్రా గిరిబాబు గారు, శ్రీమతి యెర్రా రేణుక గారు, చిరంజీవి ఉమా సంయుక్త, చిరంజీవి రిషి
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి పోటూరి నాగ దివ్య గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు


కార్యక్రమ వివరములు
- ప్రార్ధన – శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు
- మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – సభ్యులందరు
- హారతి – శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
- గురుస్తుతి – శ్రీ యెర్రా గిరిబాబు గారు
- ఈశ్వరుడు – శ్రీమతి పోటూరి నాగ దివ్య గారు
- కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
- అమెరికాలో త్రయీసాధన – జూలై 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
- గురువారం స్వామి పిఠాపురం సభలు – జూలై 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- అంశము : ఆధ్యాత్మిక విశేషాలు – : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
- సభ్యుల విశ్లేషణ
కోఆర్డినేటర్ & మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు