USA – April Monthly Aaradhana conducted Online at Smt. Chenumolu Ramalakshmi, Kuntla Prasad & Srinivas homes on 03rd April 2021
USA – 03 ఏప్రిల్ 2021 శనివారం అమెరికాలో ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
తేది: 03 ఏప్రిల్ 2021 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7:00 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్ లు: శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
పాలుగొన్న సభ్యులు:
- శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
- శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
- శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు
- శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- శ్రీమతి జంపన వంశి గారు
- కుమారి పొతూరి నాగదివ్య గారు
- కుమారి అడ్డాల లక్ష్మీశ్రీ గారు
- శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
- శ్రీ పొతూరి నాగరాజ గారు
- శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
- శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు








- ప్రార్ధన
- మంత్ర ధ్యానం
- హారతి – శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- ఈశ్వరుడు కీర్తన – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- చిరంజీవి సత్య కోవిద్ గురువే మంత్రం పై ప్రసంగం (శ్రీమతి రామలక్ష్మి గారి కుమారుడు)
- కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు
- సంక్షిప్త వివరములు – మార్చి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- సంక్షిప్త వివరములు – మార్చి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి యర్ర రేణుక గారు
- స్పీకర్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘నిరాశ‘ పై శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు మరియు కుమారి పొతూరి నాగదివ్య గారు చక్కటి ప్రసంగం చేసినారు
- పాల్గొన్న సభ్యులు చాల వివరంగా ‘నిరాశ‘ పై విశ్లేషణ చేసినారు
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు