USA – April Monthly Aaradhana conducted Online at Smt. Avvari Lakshmi, Smt. Satti Umamaheswari, Sri Kuntla Prasad & Srinivas homes on 03rd April 2022
USA – 03 ఏప్రిల్ 2022 ఆదివారం అమెరికాలో ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
పాలుగొన్న సభ్యులు:
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, చిరంజీవి నిహారిక
శ్రీ సత్తి ఉమా నరసింహ రావు గారు, శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్, శ్రీమతి పద్మావతి, చిరంజీవి అన్విత, చిరంజీవి అన్షిక
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
శ్రీమతి జంపన గాయత్రి గారు
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి బండారు లక్ష్మి గారు
- ప్రార్ధన
- మంత్ర ధ్యానం మరియు స్వామి నమస్కారం
- హారతి – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
- గురుస్తుతి – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
- ఈశ్వరుడు కీర్తన – శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
- కీర్తన – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- సంక్షిప్త వివరములు – మార్చి నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
- సంక్షిప్త వివరములు – మార్చి నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు
- అంశము : సూఫీవేదాంత దర్శము – 5వ పద్యము
నీ మాయార్ణవ మెంత లోతు గలదో నీ తేజమేలాటిదో
యేమో నీ నిజరూప మేవిధముగా నీక్షింపగా వచ్చునో
ఏ మార్గంబున నిన్ను జేరగలమో యెందుంటివో నీవు దే
వా! మా కండ్ల కదేల కానబడవయ్యా! మ్రొక్కి యర్థింపగన్ - పాల్గొన్న సభ్యులు చాల వివరంగా 5వ పద్యము పై విశ్లేషణ చేసినారు
మోడరేటర్ : శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్: శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు