ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు|Happy Teacher’s Day – 05th September 2022
అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పై కార్యక్రమాన్ని వీక్షించి వాటిపై త్వరలో పెట్టబోయే క్విజ్ ప్రశ్నలు కి సరి అయిన సమాధానాలు పోస్ట్ కార్డ్ పై వ్రాసి పంపి బహుమతులు గెల్చుకోండి.
చిరునామా:
ఉపాధ్యాయ దినోత్సవ క్విజ్
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా, pin: 533450.