“తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1 వ తేది నుండి 07వ తేది’ వరకు నూతన ఆశ్రమంలో జరుపబడును by publisher9 · April 10, 2019“తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1 వ తేది నుండి 07వ తేది’ వరకు నూతన ఆశ్రమంలో జరుపబడును.నమోదుపత్రం నియమనిభందనలు బాలవికాస శిక్షణా వివరములు
1 మే 2019 నుండి 7 మే 2019 వరుకు “తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమప్రాంగణములో చక్కగా నిర్వహింపబడినది. May 7, 2019