Tagged: young writers-meet

స్వాతంత్య్ర అభిలాషి,జాతీయ ఉద్యమనాయకుడు మౌల్వీ బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా వారిపై యువరచయితల సదస్సు – 15 August 2021

15 ఆగష్టు 2021, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు స్వాతంత్య్ర అభిలాషి, జాతీయ ఉద్యమ నాయకుడు మౌల్వీ బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా వారి పై యువ రచయితల సదస్సు జరిగినది.