Tagged: webinar 155

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 155| 04th January 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 155 వక్తలు : 319 వ పద్యముచ. ఇతరుల తెన్ను జూచి యిదమిత్థము చెప్పఁగలేము లోకజీవితమున శాంతి లేదెచట విన్నను కాలము చుట్టుచున్...