ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 152| 14th December 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 152 వక్తలు : 313 వ పద్యమువేదాంతంబన పారిభాషిక పదావిర్భూత వాక్యార్థ సంవాదానూనకుతర్క లోక కుహనాబద్ధంబుగాఁ బోవ దిందేదో పెద్ద నిగూఢసత్యము మహాస్వేచ్ఛావిహారక్రియామోదంబున్...