ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 119| 27th April 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 119 వక్తలు : 245 వ పద్యముశోకము మోహమున్ దవిలి శూన్యములోని యగాధసత్యమాలోకన సేయనెంచి పరలోకముపై గల యాస వీఁడకేవ్యాకులమంది పామరుని భంగి...