USA – March Monthly Aaradhana conducted Online on 02nd March 2025
ఆదివారం 03/02 మార్చి నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో మతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీమతి గోసుల గంగాభవాని గారు, శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి గృహములలో నిర్వహించబడినది. పాలుగొన్న సభ్యులు:శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు...