Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham

USA – April Monthly Aaradhana conducted in Online at Sri Kuntla Prasad home on 4th April 2020

USA – 04 ఏప్రిల్ 2020 శనివారం అమెరికాలో ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA April 2020 Online Monthly Aaradhana was conducted on 4th April 2020 at Sri Kuntla...

India-Seethanagaram Village-Aaradhana conducted on 19th March 2020

ది.19 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Konapapapeta Village-Aaradhana conducted on 18th March 2020

ది. 18 మార్చి 2020 శుక్రవారం రాత్రి కోనపాపపేట గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Isukapalli Upparagudem Village-Aaradhana conducted on 16th March 2020

ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి ఇసుకపల్లి ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram Village-Aaradhana conducted on 16th March 2020

ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Bavuruvaka Village-Aaradhana conducted at Ashram on 16th March 2020

ది.16 మార్చి 2020 సోమవారం బవురువాక ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో గెద్దనాపల్లి గ్రామం, కిర్లంపూడి మండలం పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Kakinada-Aaradhana conducted at Ashram on 15th March 2020

ది.15 మార్చి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Appalarajupeta Village-Aaradhana conducted at Ashram on 14th March 2020

ది. 14 మార్చి 2020 శనివారం అప్పలరాజుపేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా.లో ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 30 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Sathyavaram Village-Aaradhana conducted at Mr.Keerthi Krishna’s home on 14th March 2020

ది. 14 మార్చి 2020 శనివారం ఉదయం సత్యవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ కీర్తి కృష్ణ గారు, శ్రీమతి నాగమణి గారి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

India-Mangavaram Village-Aaradhana conducted at Mr.Thota Lova Sathibabu’s home on 13th March 2020

ది. 13 మార్చి 2020 శుక్రవారం మంగవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ తోట లోవ సత్తిబాబు గారు, శ్రీమతి దేవి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.