అమృతమూర్తికి అశ్రునివాళి | Amruthamoorthiki Ashrunivali | 11th Aug 2022
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas అమృతమూర్తికి అశ్రునివాళి | Amruthamoorthiki Ashrunivali | 11th Aug 2022
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas అమృతమూర్తికి అశ్రునివాళి | Amruthamoorthiki Ashrunivali | 11th Aug 2022
ప్రెస్ నోట్యుగాలు గడిచినా శ్రీరాముని ఆదర్శాలు నేటికీ అనుసరణీయం అని శ్రీ అహ్మద్ ఆలీషా అన్నారు. ఆదివారం ఏప్రిల్ 10 2022, ఉదయం ప్రత్తిపాడు మండలం స్థానిక శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో శ్రీ అహ్మద్ ఆలీషా, శ్రీమతి మున్వర్ షా దంపతులు సీతారాముల కల్యాణం నిర్వహించారు....
శ్రీ శుభకృత్ నామ ఉగాది సభ 02 ఏప్రిల్ 2022 న నిర్వహించబడినది. సద్గురు మార్గంలో పయనిస్తే తాత్విక మార్గం తెలియబడుతుంది. మానవుడు భగవత్ తత్త్వాన్ని పొంది తరించడానికి గురువును ఆశ్రయించాలి, సద్గురు మార్గంలో పయనిస్తే తాత్మిక మార్గం తెలియబడుతుంది. సృష్టికి మూలమైన జీవరాశి పుట్టుక యుగాదితో...
మార్చి 7 తేదీ 2022 సోమవారం తుని లో 25వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది ప్రెస్ నోట్మానవత్వపు విలువలతో కూడిన జీవన తత్వాన్ని అలవరుచుకుని సమాజంలో సుఖంగా, శాంతిగా జీవించాలని డా. ఉమర్ అలీషా స్వామి పిలుపు నిచ్చారు. శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికత తోడయితే, మానవ...
ప్రెస్ నోట్తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలని మేయర్ శ్రీమతి సుంకర శివ ప్రసన్న పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక బోట్ క్లబ్ ప్రాంగణంలో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేయ బడిన 77 వ వర్ధంతి...
USA – 03 ఏప్రిల్ 2021 శనివారం అమెరికాలో ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ చేనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి చేనుమోలు రామలక్ష్మి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి...
USA – 06 మార్చి 2021 శనివారం అమెరికాలో మార్చి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి పెన్మెత్స జయ గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. తేది: 07 మార్చి 2021 (శనివారం)సమయం: సాయంత్రం 5...
USA – 06 ఫిబ్రవరి 2021 శనివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు మరియు శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. తేది: 06 ఫిబ్రవరి 2021 (శనివారం)సమయం: సాయంత్రం 5...
USA – 02 జనవరి 2021 శనివారం అమెరికాలో జనవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ తమ్మిశెట్టి సత్య వల్లి శ్రీనివాస్ గారు మరియు కుంట్ల ప్రసాద్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA – January Monthly Aaradhana conducted Online...
USA – 05 డిసెంబర్ 2020 శనివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో కుమారి అడ్డాల లక్ష్మి శ్రీ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA – December Monthly Aaradhana conducted Online at Addala Lakshmi Sree gari...