Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 146| 02nd November 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 146 వక్తలు : 301 వ పద్యముఇట్టులే మంచిచెడ్డ లీయిలను నిలుచునిలువ రెవ్వరు కాలంబు పిలిచెనేనికాలగర్భములో లోకజాల మెల్లమణగిపోవుచు నున్నదే క్షణము క్షణము....

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 145| 26th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 145 వక్తలు : 1.శ్రీమతి బుద్ధరాజు రాధామాధవీ లత, భీమవరం2.Dr. అక్కపోలు సాయి లిఖిత, హైదరాబాద్ 299 వ పద్యముపగలంత యేదొ యుపాధికై...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 144| 19th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 144 వక్తలు : 297 వ పద్యముదేహాభిమానంబు తీండ్రించునందాఁకజ్ఞానమార్గంబులో స్థానమేదిభక్తుని గురువు రాపాడించి పీడించిచిచ్చులోపల పరీక్షించవచ్చుసన్యాసిఁ జేసిన సామ్రాట్టుఁ జేసినస్వామి నీవే యను...

12 అక్టోబర్ 2024 తేదీన కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠాన్ని డా. ఉమర్ ఆలీషా స్వామి వారు దర్శించుకున్నారు

12-10-24 కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు దర్శించుకున్నారు. వీరితో పాటు వారి సోదరుడు అహ్మద్ ఆలీషా గారు, పీఠం...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 143| 12th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 143 వక్తలు : 295 వ పద్యమువిద్యాకౌశలమున్ గవిత్వమును విద్వేషించి గర్వించు సంవేద్యావద్యుల రబ్బువారిని ఖురాన్ విన్నాణసత్కావ్యమున్హృద్యంబౌ శ్రుతు లీశ్వరుం దెలిపి నిర్జించెన్...

యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి లో 11-10-24 న సద్గురు పాదుక పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించబడినది

ప్రెస్ నోట్ నాగులాపల్లి 11-10-24ఆద్యాత్మిక తాత్విక మానసిక పుష్పాలను సద్గురువు పాదాలకు సమర్పించు కొనుట ద్వారా మానవ జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకో వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాటిని...