ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 145| 26th October 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 145 వక్తలు : 1.శ్రీమతి బుద్ధరాజు రాధామాధవీ లత, భీమవరం2.Dr. అక్కపోలు సాయి లిఖిత, హైదరాబాద్ 299 వ పద్యముపగలంత యేదొ యుపాధికై...