Tagged: Peddapuram Mandal

India-Aaradhana conducted at J.Thimmapuram Ashram on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం మధ్యాహ్నం జె. తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.