“తాత్విక బాలవికాస్” 2022 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 6వ తేది న ప్రారంభమైనది
ప్రెస్ నోట్పిల్లలలో సృజనాత్మక ను పెంపొందించేదే తాత్విక బాల వికాస్ అని పిఠాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీ రామ్మోహన్ రావు గారు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్...