Tagged: New Year Sabha

నూతన సంవత్సర సభ – 2021 – నియమ నిబంధనలు

నూతన సంవత్సర సభ – 2021 నియమ నిబంధనలు 1-1-2021 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో సభ జరుగును. వక్తల ప్రసంగాలు, స్వామి ప్రసంగము అంతా అంతర్జాలం (యూట్యూబ్) ద్వారా వీక్షించండి. సభ్యులు పిఠాపురం నూతన...