India-Konapapapeta-Weekly Aaradhana at Ashram on 04-March-2020
ది. 04 మార్చి 2020 బుధవారం కొనపాపపేట గ్రామం, యు. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు మరియు...