Tagged: Karumuri Venkata Nageswara Rao

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం |19 మార్చి 2022

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం 19 మార్చి 2022తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుగారు ప్రసంగిస్తూ కరోనా నుండి కాపాడి ప్రజలందరినీ రక్షించే విధంగా ఆశీస్సులు ప్రసాదించమని పీఠాధిపతి డా.ఉమర్ అలీషా గార్ని కోరారు.19 మార్చి 2022 శనివారం...