15 నవంబర్ 2024 – పదకొండవ రోజు కార్తీకపౌర్ణమి సభ (Karthika Pournami Sabha)
మొక్కలను పెంచుదాం! పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!……………………………………………………. పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ప్రస్తుత సమాజంలో ప్రపంచం నలుమూలలా వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి, పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని...