2018 కార్తీక మాసం పర్యటన – స్వామి అభినందనలు
2018 కార్తీక మాసం పర్యటన – స్వామి అభినందనలు అందరికి నమస్కారం, 09-11-18 నుండి 25-11-18 వరకు జరిగిన కార్తీకమాసం టూర్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, ఏరియా కన్వీనర్లు, గ్రామ కమిటీల కార్యకర్తలకు,సభ్యులకు స్వామి శుభాశీస్సులు...