Viswaguru World Records Ugadi Puraskaralu Kakinada 2025
ప్రెస్ నోట్ కాకినాడ 28-3-25నేటి ఆధునిక యాంత్రిక యుగంలో మానవాళి కి శాంతి, సహనం అవసరం అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. శనివారం ఉదయం కాకినాడ మహా నగరం రాయల్ పార్క్ హోటల్ లో విశ్వ గురు వరల్డ్...