Tagged: Invitation

“తాత్విక బాలవికాస్” 2023 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 01వ తేది నుండి 07వ తేది’ వరకు నిర్వహించబడును

“తాత్విక బాలవికాస్” 2023 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1వ తేది నుండి 7వ తేది’ వరకు నిర్వహించబడును

ఆహ్వానము – 24 జూన్ 2021 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము అంతర్జాలం ద్వారా నిర్వహించబడును

ఆహ్వానము 24 జూన్ 2021 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము అంతర్జాలం ద్వారా నిర్వహించబడును

ఆహ్వానం – మహాకవి డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యం – ఔపదేశికత్వం – అంతర్జాతీయ అంతర్జాల సదస్సు – బ్రోచర్ విడుదల

ఆహ్వానం – మహాకవి డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యం – ఔపదేశికత్వం – అంతర్జాతీయ అంతర్జాల సదస్సు బ్రోచర్ విడుదలఎడమ నుంచి కుడికి – నన్నయ విశ్వవిద్యాలయ తెలుగు సహాయ ఆచార్యులు- డాక్టర్ దొంతరాజు లక్ష్మీనరసమ్మ, మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు మరియు సదస్సు నిర్వాహకులు...

షా తత్త్వము – అవగాహన సదస్సు 10 | SHA-THATHVAMU Webinar-10 – 14th November 2020

ఆహ్వానం14 నవంబర్ 2020 శనివారం “షా తత్త్వము ఆధ్యాత్మిక అవగాహన సదస్సు 10” – ఆన్లైన్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.00 నుండి 8.00 వరకు నిర్వహించబడును. అందరు తప్పకుండా ఈ క్రింద ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.

షా తత్త్వము – అవగాహన సదస్సు 9 | SHA-THATHVAMU Webinar-9 – 07th November 2020

ఆహ్వానం07 నవంబర్ 2020 శనివారం “షా తత్త్వము ఆధ్యాత్మిక అవగాహన సదస్సు 9” – ఆన్లైన్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 నుండి 8.30 వరకు నిర్వహించబడును. అందరు తప్పకుండా ఈ క్రింద ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.

షా తత్త్వము – అవగాహన సదస్సు 8 | SHA-THATHVAMU Webinar-8 – 31st October 2020

ఆహ్వానం31 అక్టోబర్ 2020 శనివారం “షా తత్త్వము ఆధ్యాత్మిక అవగాహన సదస్సు 8” – ఆన్లైన్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 నుండి 8.30 వరకు నిర్వహించబడును. అందరు తప్పకుండా ఈ క్రింద ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.