ది. 21 నవంబర్ 2019 గురువారం ప్రత్తిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ గొడుగుల యాదగిరి గారు స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది
ది. 21 నవంబర్ 2019 గురువారం ప్రత్తిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ గొడుగుల యాదగిరి గారు స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.