Tagged: Episode -99

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 99| 09th December 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” వక్తలు:1.శ్రీమతి కొల్లూరి ఉమామహేశ్వరి, హైదరాబాద్2.కుమారి కటకం ఉమా నందిని, టి.తిమ్మాపురం 205 వ పద్యముఆ దెస మబ్బులున్ మెఱపులందు తళుక్కునఁ దోఁచు వెల్గు నీరోదసి బట్టి నిల్పు మవరోధమరుత్...