ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 87| 16th September 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 87 వక్తలు : 181వ పద్యమునీలోనున్నవి పంచభూతములు వానిన్ దీక్షలో బట్టినన్జాలున్ లోకము కాలమున్ మృతియు జంచత్ ద్వంద్వ సామాగ్రిపోజాలున్ జీకటి విచ్చు...