ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 86| 09th September 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 86 వక్తలు : 179 వ పద్యముచీఁకటియందె సాధకుఁడు సృష్టి సమస్తము నైంద్రజాలికుండేకముఖానఁ జూపు గతి నీశ్వరరూప మహాపదార్థముల్లోకములన్ని చూడఁగల లోచనముల్ గడియించునట్టి...