Tagged: Episode -56

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 56| 11th February 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 56వక్తలు : శ్రీమతి సాగి ఉషశ్రీ, విశాఖపట్నం శ్రీమతి గోసుల గంగాభవాని, USA 119 వ పద్యముగోచరుఁడీవులేవని యగోచరుఁ డీశ్వరుఁడుండెనంచు దోబూచులనాడి వేడుటకు...