ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 106| 27th January 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 106వక్తలు : 219 వ పద్యముఉ. ఆరసి పంచభూతములయందు లయంబయిపోయినట్టి నిష్ఠారతి దృక్ప్రపంచకము సంగతినే మొదలంట వీడి విస్ఫార మనోవికారములవంకను బోక యసంగుఁడై...