97th Annual Congregation | MahaSabhalu – 10th Feb 2025 – Day 2
10th Feb 2025 – MahaSabha Day 2 – 10-ఫిబ్రవరి -2025 వార్షిక మహాసభ – రెండవ రోజు “మానవుడు కష్ట, సుఖాలను సమ భావంతో స్వీకరించాలి”….. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు కష్ట, సుఖాలను మానవుడు సమ భావంతో స్వీకరించాలని, అలా చేసినపుడే...