97th Annual Congregation | MahaSabhalu – 09th Feb 2025 – Day 1
9th Feb 2025 – MahaSabha Day 1 – 9-ఫిబ్రవరి -2025 వార్షిక మహాసభ – మొదటి రోజు “ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్ధతకత కలుగుతుంది”………..పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు 84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవజన్మకు ముక్తి ద్వారానే...