India-Seethanagaram-Weekly Aaradhana at Mrs. Choutupalli Chandravathi’s house on 05-March-2020
ది. 05 మార్చి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీమతి చౌటుపల్లి చంద్రావతి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.