13 జులై 2019 2019 శనివారం నాడు బెంగుళూరు లో జులై నెల ఆరాధనా కార్యక్రమము ఆకురాతి వినయ్ గారి స్వగృహము లో నిర్వహించబడినది
13 జులై 2019 2019 శనివారం నాడు బెంగుళూరు లో జులై నెల ఆరాధనా కార్యక్రమము ఆకురాతి వినయ్ గారి స్వగృహము లో మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడినది. 23 మంది సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు....