“సస్యవృద్ధి బీజారోపణోత్సవం” – 4 జూన్ 2023న కార్యక్రమము నిర్వహించబడినది
“సస్యవృద్ధి బీజారోపణోత్సవం” – 4 జూన్ 2023న కార్యక్రమము నిర్వహించబడినది సస్య వృద్ది బీజరోపణ ఏరువాకపూర్ణిమ ఉత్సవం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం నూతన ఆశ్రమం లో ఏరువాకపూర్ణిమ సందర్భంగా గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీ షా వారి సమక్షంలో రైతుల...