Tagged: 28-November-2020

షా తత్త్వము – అవగాహన సదస్సు 12 | SHA-THATHVAMU Webinar-12 – 28th November 2020

28 నవంబర్ 2020 శనివారం “షా తత్త్వము ఆధ్యాత్మిక అవగాహన సదస్సు 12” – ఆన్లైన్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.00 నుండి 8.00 వరకు నిర్వహించబడినది. ఈ క్రింద ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవలసినదిగా కోరుచున్నాము.

28 నవంబర్ 2020 – పదకొండవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

రేలంగి, యర్రాయి చెరువు, కొమరవరం, తామరాడ, రామన్నపాలెం, పెనుగొండ, కాపవరం (పెనుగొండ మం.), కొత్తపల్లి, ఖండవల్లి, తూర్పువిప్పర్రు, సూరంపూడి, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలివెన్ను