ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 123| 25th May 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 123 వక్తలు : 253 వ పద్యముఆసవమో నదీ పరిసరాటవి చారువధూప్రమోదవిన్యాస విలాసలాలస మహామహితాద్భుత గానలాస్యమోచేసి నివాళితో విధినిషేధములన్ విడనాఁడి భౌతికాభాసరసస్వరూప సముపాసకుఁడోడె...