ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 58| 25th February 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 58వక్తలు : శ్రీమతి ఈదుల మానస, ఏలూరు శ్రీ సత్యవోలు ఉమేష్, హైదరాబాద్ 123 వ పద్యముఅణువున రెండువస్తువు లయాచితమై విలసిల్లుచుండు నయ్యణువు...